శ్రీ భ్రమరాంబ మల్లికార్జున హిందూ మాల సత్రం నుండి కుంకుమ ,పసుపు, అమ్మవారి తలంబ్రాలు
by Purshotham G (HMVPV) / Dec 27, 2021
ఓం నమశ్శివాయ హిందూ మాల ఆత్మీయ బంధువులకు తెలియజేయడమేమనగా శ్రీశైలం లోని హిందూ మాల సత్రం నందు 2021 నూతన సంవత్సరం నుండి నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది . నూతనంగా కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు వారి మొదటి వివాహ పత్రికను శ్రీశైలం లోని భ్రమరాంబ మల్లికార్జున హిందూ మాల సత్ర మునకు మొదటి వివాహ పత్రిక ను పంపిన వారికి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున హిందూ మాల సత్రం నుండి కుంకుమ ,పసుపు, అమ్మవారి తలంబ్రాలు ,2 రుద్రాక్షలు ,లడ్డూ ప్రసాదాలు , వారి అడ్రస్ కు పంపించడం జరుగుతుంది కనుక హిందూ మాల ఆత్మీయులు వారి వారి వివాహాలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.
సత్రం యాజమాన్యం మరియు హిందూ మాల వివాహ పరిచయ వేదిక
అడ్రస్:
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున హిందూ మాల సత్రం టోల్ గేట్ దగ్గర శ్రీశైలం
శ్రీశైలం కర్నూలు జిల్లా - ఆంధ్ర ప్రదేశ్ - 518101
పూర్తి వివరాల కొరకు : 9985670475 లను సంప్రదించగలరు
https://hindumalavivahaparichayavedika.com/blog/-